నకిలీ చలాన్ల వ్యవహారం: ముగ్గురు అరెస్టు

Police Arrested Fake Challan Gang In YSR Kadapa - Sakshi

వైఎస్సార్‌ కడప: నకిలీ చలానాల కేసులో ముగ్గురు స్టాంప్‌ రైటర్లను శుక్రవారం స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. కాగా, జింకా రామకృష్ణ, అనములు లక్ష్మీనారాయణ, గురుప్రకాశ్‌ లు అరెస్టు అయిన వారిలో ఉన్నారు.

వీరందరూ కడప అర్బన్‌, రూరల్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో రూ.కోటి 3 లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top