Hyderabad: భోలక్‌పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం | Massive Fire At Scrap Godown In Bholakpur Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: భోలక్‌పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం

Apr 30 2022 9:16 PM | Updated on Apr 30 2022 10:09 PM

Massive Fire At Scrap Godown In Bholakpur Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: భోలక్‌పూర్‌ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్క్రాప్‌ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఫైరింజన్లు వెళ్లడానికి ఇబ్బందికరంగా మారింది. చుట్టు పక్కల వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజిన్ల‌ సహాయంతో మంట‌ల‌ను అదుపు చేశారు. గోదాంలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement