హైదరాబాద్‌లో విషాదం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య

Hyderabad Software Engineer Family Dies Deets Inside  - Sakshi

హైదరాబాద్‌: నగరంలో విషాదం చోటు చేసుకుంది.  ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కుటుంబం శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. కుషాయిగూడలోని కందిగూడలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కుటుంబం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.

ఈ విషాద ఘటనలో దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు మృతిచెందారు.  ఆత్మహత్యకు పాల్పడిన వారిని సతీష్‌, వేద, నిషికేత్‌, నిహాల్‌లుగా గుర్తించారు. పిల్లల అనారోగ్య కారణాలతో  ఆ సాష్ట్‌వేర్‌ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top