హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టివేత | Drugs Seized In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టివేత

Jul 1 2021 4:42 PM | Updated on Jul 1 2021 5:25 PM

Drugs Seized In Hyderabad - Sakshi

హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుకున్నారు. బంజారాహిల్స్ రోడ్‌ నెం 10లో ఎక్సైజ్‌ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17 గ్రాముల కొకైన్, 8 గ్రాముల ఎండిఎంఏ, 15 గ్రాముల ఛరాస్ స్వాధీనం చేస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుకున్నారు. బంజారాహిల్స్ రోడ్‌ నెం 10లో ఎక్సైజ్‌ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17 గ్రాముల కొకైన్, 8 గ్రాముల ఎండిఎంఏ, 15 గ్రాముల ఛరాస్ స్వాధీనం చేస్తున్నారు. యెమన్ దేశస్తుడితో పాటు మరో డ్రగ్ పెడ్లర్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.80 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement