వెలిగల్లు ప్రాజెక్టులో గల్లంతై నలుగురు మృతి | 4 Students Swept Away In Veligallu Project | Sakshi
Sakshi News home page

వెలిగల్లు ప్రాజెక్టులో గల్లంతై నలుగురు మృతి

Aug 7 2021 7:11 PM | Updated on Aug 7 2021 9:33 PM

4 Students Swept Away In Veligallu Project - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, వైఎస్సార్‌ : జిల్లాలోని గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టులో గల్లంతై నలుగురు విద్యార్థులు మృతి చెందారు. శనివారం చిత్తూరు జిల్లా వాయల్పాడు, బెంగళూరు ప్రాంతాల నుంచి విద్యార్థి బృందాలు పర్యటనకు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు ప్రాజెక్టులో ఈత కొడుతుండగా వారిలో నలుగురు నీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన నలుగురి కోసం స్ధానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, మృతదేహాలను వెలికి తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement