వోల్వో నుంచి 7 సీటర్‌ వెహికల్‌.. భద్రతకు భరోసా | Volvo Launches XC 90 New Version | Sakshi
Sakshi News home page

వోల్వో నుంచి 7 సీటర్‌ వెహికల్‌.. భద్రతకు భరోసా

Nov 12 2021 1:07 PM | Updated on Nov 12 2021 1:25 PM

Volvo Launches XC 90 New Version - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: వాహన తయారీలో ఉన్న వోల్వో కార్‌ ఇండియా ఎస్‌యూవీ ఎక్స్‌సీ90 కొత్త వెర్షన్‌ విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.89.9 లక్షలు.ఏడు సీట్ల సామర్థ్యంతో 1,969 సీసీ పెట్రోల్‌ మైల్డ్‌–హైబ్రిడ్‌ ఇంజన్, ఇన్‌ట్యూటివ్‌ టచ్‌ స్క్రీన్‌ ఇంటర్‌ఫేస్, అత్యాధునిక ఎయిర్‌ క్లీనర్, అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్, పైలట్‌ అసిస్ట్, లేన్‌ కీపింగ్‌ ఎయిడ్, క్రాస్‌ ట్రాఫిక్‌ అలర్ట్‌తో బ్లైండ్‌ స్పాట్‌ ఇన్ఫర్మేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మందువైపు కొలీషన్‌ మిటిగేషన్‌ సపోర్ట్, వెనుకవైపు కొలీషన్‌ వార్నింగ్, మిటిగేషన్‌ సపోర్ట్‌ వంటి హంగులు ఉన్నాయి. డీజిల్‌ నుంచి పెట్రోల్‌ వైపు మళ్లేందుకే ఈ కొత్త వెర్షన్‌ను రూపొందించినట్టు కంపెనీ తెలిపింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement