నిఫ్టీ, సెన్సెక్స్‌ నష్టాలకు బ్రేక్‌.. | Stock Market Today Updates On July 1st, 2026, Sensex Rises 150 Points And Nifty Trades Above 23,900 in Early Session | Sakshi
Sakshi News home page

Stock Market Updates: నిఫ్టీ, సెన్సెక్స్‌ నష్టాలకు బ్రేక్‌..

Jul 1 2026 9:24 AM | Updated on Jul 1 2026 9:36 AM

stock market updates 01 July 2026

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:18 సమయానికి నిఫ్టీ(Nifty) 39 పాయింట్లు పెరిగి 23,911 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 154 పాయింట్లు పుంజుకొని 76,643 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 101.27

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 73.6 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.37 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 1.18 శాతం పెరిగింది.

  • నాస్‌డాక్‌ 2.07 శాతం పుంజుకుంది.

Today Nifty position 01-07-2026(time: 09:18 am)

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement