సాక్షి మనీ మంత్రా: రికార్డ్‌ ర్యాలీ కొనసాగుతుందా? | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్రా: రికార్డ్‌ ర్యాలీ కొనసాగుతుందా?

Published Fri, Jul 14 2023 9:41 PM

sakshi money mantra weekend analysis stock market - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు వరుస లాభాలతో దూసుకుపోతున్నాయి.  దలాల్‌ స్ట్రీట్‌లో రికార్డుల మోత మోగుతోంది. గత కొన్ని వారాలుగా లాభాల  దౌడుతీస్తున్న సెన్సెక్స్‌, నిఫ్టీ ఆల్‌ టైం గరిష్టాలకు చేరాయి.  ఈ స్థాయిల్లో  నిలదొక్కుకోవడంతోపాటు, రికార్డు ముగింపులను నమోదు చేశాయి. 

స్టాక్‌ మార్కెట్‌ల జోరు దోహదం చేసిన అంశాలు.. ఏయే రంగాలు లాభాల్లో ఉన్నాయి.. రానున్న వారంలో సూచీల గమనం ఎలా ఉండబోతోంది. ఏయే అంశాల స్టాక్‌లను కదలికలను ప్రభావితం చేయనున్నాయి. ఈ అంశాలపై సాక్షి బిజినెస్‌ కన్సల్టెంట్‌ కారుణ్యరావు ఐడీబీఐ క్యాపిటల్‌కు చెందిన స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ ఏకే ప్రభాకర్‌తో వీకెండ్‌ విశ్లేషణ అందించారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించిన మరిన్ని విశేషాలు, విశ్లేషణల కోసం చూడండి  సాక్షి బిజినెస్‌

Advertisement
 
Advertisement
 
Advertisement