చలికాలం పర్యాటక రంగానికి అత్యంత ప్రధానమైన సమయం. ఈ సమయంలో విమాన టికెట్ల ధరను ఆకాశాన్ని తాకుతాయి. ఎందుకంటే ఈ సమయంలో డైనామిక్ ప్రైసింగ్ సిస్టమ్‌లో ఈ టికెట్ ధరలు అప్టేడ్ అవుతాయి.
ఏరోజు బుక్ చేయాలి ?
వీకెండ్ అంటే శుక్రవారం 7 గంటల నుంచి శని, ఆదివారాల్లో టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు తక్కువ ధరకు టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మంగళ, బుధవారం ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో ధరలు తక్కువగా ఉంటాయి.
ఈ సీక్రెట్ టిప్ ట్రై చేయండి!
ఊ మీరు టికెట్ ధరలు తెలుసుకోవాలి అనుకున్నా లేదా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి అనుకున్నా ఇంకాగ్నిటో లేదా ప్రైవేట్ విండోలో సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగా వచ్చిన ఫలితాల్లో మీకు ఏదైనా ఎయిర్‌లైన్ టికెట్ బుక్ చేయాలి అనిపిస్తే, అప్పుడు అదే ఇంకాగ్నిటోమోడ్ బ్రౌజర్ నుంచి లాగిన్ అయ్యి బుక్ చేసుకోండి.
ఊ జనవరి నెలలో ఉదయం వేళలో లేదా అర్థరాత్రి సమయంలో తక్కువ ధరకు టికెట్లు లభించే అవకాశం ఉంది. దీంతో ΄ాటు ట్రావెల్ యాప్స్‌లో వివిధ తేదీల్లో ధరలను ΄ోల్చి బుక్ చేసుకున్నా డబ్బు ఆదా అయ్యే అవకాశం ఉంది.


