జమ్‌షెడ్జీ నుసర్వాన్జీ టాటా.. మీరే మాకు స్పూర్తి!

Ratan Tata Tribute On Jamsetji Tata Birth Anniversary - Sakshi

టాటా గ్రూప్‌ వ్యవస్థాపకులు జమ్‌షెడ్జీ నుసర్వాన్జీ టాటాకు రతన్‌ టాటా నివాళులర్పించారు. 29 ఏళ్లకే ట్రేడింగ్‌ కంపెనీని ప్రారంభించి దేశంలో పరిశ్రమల స్థాపనకు ఆధ్యుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జమ్‌షెడ్జీ టాటా జన్మదినం సందర్భంగా ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. 

జమ్‌షెడ్జీ నుసర్వాన్జీ టాటా గౌరవం, జీవనోపాధిని అందించిన మీరే స్ఫూర్తి,  నీతి ,విలువలు, అతని  , నిస్వార్థ సేవతో  జామ్‌సెట్జీ నుస్సర్వాన్‌జీ టాటా మనకు అందించారు. వ్యవస్థాపకుడి జయంతి సందర్భంగా అన్ని టాటా గ్రూప్ కంపెనీలు, ఉద్యోగులు, వారి కుటుంబాలకు నా శుభాకాంక్షలు' అని టాటా ట్రస్ట్ ఛైర్మన్ జమ్‌ షెడ్జీ  శిల్పం పక్కన నిలబడి ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  'లెజెండ్ లైవ్స్ ఆన్' అనే హ్యాష్‌ట్యాగ్‌తో జమ్‌ షెడ్జీ ట్యాగ్‌తో ప్రత్యేకంగా ఆయన సేవల్ని గుర్తు చేస్తూ పోస్ట్‌లను ప్రత్యేకంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top