Oppo: భారత్‌లోకి ఒప్పో స్మార్ట్‌టీవీలు..! లాంచ్‌ ఎప్పుడంటే..?

Oppo K9 Smart TV Series To Launch In India In Q1 2022 - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లలోకి స్మార్ట్‌టీవీలను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒప్పో చైనా మార్కెట్లలో స్మార్ట్‌టీవీలను రిలీజ్‌ చేసింది. భారత మార్కెట్లలోకి ఒప్పో కే9 సిరీస్‌ స్మార్ట్‌టీవీలు వచ్చే ఆర్థిక సంవత్సరం క్యూ1లో రిలీజ్‌ చేయనుంది. ఈ స్మార్ట్‌టీవీలు మీడియాటెక్‌ ప్రాసెసర్‌తో రానున్నాయి. 65, 55, 43 అంగుళాల స్మార్ట్‌టీవీలను ఒప్పో రిలీజ్‌ చేయనుంది. 
చదవండి: తప్పిన తిప్పలు.. ఆన్‌లైన్‌లో అందుబాటులోకి జియోఫోన్ నెక్ట్స్!


రేట్ల అంచనా..!

ఒప్పో కే9 65 ఇంచ్‌ స్మార్ట్‌టీవీ ధర రూ. 45,600
ఒప్పో కే9 55 ఇంచ్‌ స్మార్ట్‌టీవీ ధర రూ. 32,000   
ఒప్పో కే9 43 ఇంచ్‌ స్మార్ట్‌టీవీ ధర రూ.  22,800
చదవండి: విదేశాలకు దేశీయ 6జీ టెక్నాలజీ ఎగుమతి!

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top