TATA Tanishq: బంగారం, వజ్రాలతో మంగళ సూత్రం | New Design Mangalsutra Available In TATA Tanishq | Sakshi
Sakshi News home page

TATA Tanishq: బంగారం, వజ్రాలతో మంగళ సూత్రం

Dec 11 2021 3:16 PM | Updated on Dec 11 2021 3:48 PM

New Design Mangalsutra Available In TATA Tanishq - Sakshi

హైదరాబాద్‌: టాటా గ్రూపునకు చెందిన ఆభరణాల విక్రయ బ్రాండ్‌ తనిష్క్‌... నూతన శ్రేణి మంగళ సూత్రాలను విడుదల చేసింది. బంగారం, వజ్రాలతో అత్యంత కళాత్మకంగా, పూర్తి వైవిధ్యంగా మొత్తం 15 రకాల డిజైన్లతో వీటిని తీర్చిద్దిద్దారు. 

ఆధునిక సంప్రదాయాలను అభిమానించే యువ వధువుల మనసును ఆకట్టుకొనేలా వీటిని రూపొందించామని కంపెనీ హెడ్‌ డిజైన్‌ అధికారి శ్రీ అభిషేక్‌ రస్తోగి తెలిపారు. అన్ని వర్గాల కమ్యూనిటీల ప్రాధాన్యతకు తగ్గట్లుగా తయారు చేయడమే కాక రోజూవారీ వస్త్రధారణతో సౌకర్యవతంగా కలిసిపోతాయని ఆయన పేర్కొన్నారు.

చదవండి: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement