ఆధునిక ఫీచర్లతో ప్రారంభమైన ఐటీ శాఖ వెబ్‌సైట్‌ | IT department launches revamped website with modern features - Sakshi
Sakshi News home page

ఆధునిక ఫీచర్లతో ప్రారంభమైన ఐటీ శాఖ వెబ్‌సైట్‌

Aug 28 2023 7:21 AM | Updated on Aug 28 2023 8:42 AM

IT department website launched with modern features - Sakshi

న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ ఆధునికీకరించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. యూజర్లకు మరింత సౌకర్యంగా, విలువ ఆధారిత సదుపాయాలతో దీన్ని రూపొందించినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. 

సీబీడీటీ చైర్మన్‌ నితిన్‌ గుప్తా ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.‘కొత్త  టెక్నాలజీకి అనగుణంగా ఉండేందుకు, పన్ను చెల్లింపుదారులకు మెరుగైన అనుభవం కోసం ఐటీ శాఖ వెబ్‌సైట్‌ www.incometaxindia.gov.in ను యూజర్లకు అనుకూల ఇంటర్‌ఫేస్, విలువ ఆధారిత ఫీచ ర్లతో పునరుద్ధరించింది’అని సీబీడీటీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement