How To Get Bajaj Allianz Insurance Policy For IPPB Customers - Sakshi
Sakshi News home page

ఐపీపీబీ ఖాతాదారులకు బజాజ్‌ అలియాంజ్‌ బీమా

May 15 2023 8:42 AM | Updated on May 15 2023 11:26 AM

How To Get Bajaj Allianz Insurance For Ippb Customers Policy   - Sakshi

ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ఖాతాదారులకు బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నాన్‌ లింక్డ్, నాన్‌ పార్టిసిపేటింగ్‌ గ్రూప్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది ఇండియాపోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు ప్రత్యేకం. 

చిన్న మొత్తంలో ప్రీమియం చెల్లించడం ద్వారా బీమా రక్షణ పొందొచ్చని బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. పాలసీదారు మరణించిన సందర్భంలో తక్షణమే పరిహారంతోపాటు, 5, 7, 10 ఏళ్లపాటు కుటుంబ అవసరాలకు నెలవారీ చెల్లించే సదుపాయాలు ఇందులో ఉన్నట్టు పేర్కొంది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement