దిగువకు బంగారం.. పసిడి ప్రియులకు ఊరట | Gold Rate Down: Gold, Silver Price Today (04 July) | Sakshi
Sakshi News home page

దిగువకు బంగారం.. పసిడి ప్రియులకు ఊరట

Jul 4 2026 10:50 AM | Updated on Jul 4 2026 11:28 AM

Gold Rate Down: Gold, Silver Price Today (04 July)

దేశంలో బంగారం, వెండి ధరల దౌడుకు బ్రేకులు పడ్డాయి. రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు నేడు దిగువకు వచ్చాయి. ఇక వెండి ధరలు ఎటువంటి మార్పు లేకుండా నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold Silver Rates today1
1/3

Gold Silver Rates today2
2/3

silver3
3/3

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement