పడిపోతున్న పసిడి ధరలు.. మళ్లీ గుడ్‌న్యూస్‌ | Gold Prices Fall Again Today: Latest Gold Rates, Silver Prices Drop Sharply On 5th June | Sakshi
Sakshi News home page

పడిపోతున్న పసిడి ధరలు.. మళ్లీ గుడ్‌న్యూస్‌

Jun 5 2026 10:36 AM | Updated on Jun 5 2026 1:00 PM

Gold Prices Fall Again Today: Latest Gold Rates, Silver Prices Drop Sharply On 5th June

దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతోంది. దాదాపు వారం రోజులుగా పసిడి ధరలు ఎటువంటి పెరుగుదల లేకుండా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు నేడు (Today Gold Rate) మళ్లీ తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో బంగారం కొనేవాళ్లకు ఊరట కొనసాగుతోంది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు భారీగానే దిగివచ్చాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..

Silver Rates1
1/2

Silver Rate2
2/2

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement