కంటి చూపుతో కాదు కత్తితో..

Ghost Of Tsushima Directors Cut Game Updates - Sakshi

న్యూ మినీగేమ్స్, న్యూ టెక్నిక్స్, న్యూ ఎనిమీ టైప్స్‌తో యాక్షన్‌ ఎడ్వెంచర్‌ గేమ్‌ ‘ఘోస్ట్‌ ఆఫ్‌ తుషిమా డైరెక్టర్స్‌ కట్‌’ నేడు విడుదలవుతుంది. ఇకీ ద్వీపం నేపథ్యం ఉన్న ఈ బ్రాండ్‌ న్యూ ఎడిషన్‌ను మోస్ట్‌ రిక్వెస్టెడ్‌ ఫీచర్స్‌తో తీర్చిదిద్దారు. ఇక కత్తి యుద్ధాల గురించి చెప్పాల్సిన పని లేదు. మనకు ఇష్టమైన జిన్‌ సకై సమురాయ్‌ ఉండనే ఉన్నాడు. కొత్త విలన్లు కూడా పరిచయం అవుతున్నారు. ‘మీకు సవాలుగా నిలిచే గేమ్‌ ఇది’ అంటున్నాడు ఆర్ట్‌ డైరెక్టర్‌ జాసన్‌ కనెల్‌.

ప్లాట్‌ఫామ్స్‌: ప్లేస్టేషన్‌ 4,   ప్లేస్టేషన్‌ 5 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top