కష్టానికి ‘ఫలం’ దక్కేనా ? | - | Sakshi
Sakshi News home page

కష్టానికి ‘ఫలం’ దక్కేనా ?

Feb 18 2026 7:13 AM | Updated on Feb 18 2026 7:13 AM

కష్టానికి ‘ఫలం’ దక్కేనా ?

కష్టానికి ‘ఫలం’ దక్కేనా ?

8లో

వారికే ఐదు పదవులా?

మామిడి చెట్లకు ప్రస్తుతం పూత బాగానే ఉన్నా.. తెగుళ్లు ఆశించి రాలిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్‌లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ కలిపి 16 పదవులు ఉన్నాయి. ఇందులో జనరల్‌కు రిజర్వ్‌ అయినవి కలుపుకుని మొత్తంగా ఒకే సామాజిక వర్గానికి ఐదు దక్కాయని కాంగ్రెస్‌ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ పదవుల్లో కూర్చోవాలని ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు వారితో పాటు, వారి భార్యను కూడా పోటీ చేయించి గెలిచారు. అయినా పదవులు రాక వారు అసంతృప్తితో ఉన్నారు. ఒకే సామాజిక వర్గానికి ఇన్ని పదవులు ఇచ్చారని గుసగుసలాడుతున్నా ఎక్కడా బహిరంగంగా అసంతృప్తి మాత్రం వెళ్లగక్కడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement