చిన్నప్పటి నుంచి.. | Sakshi
Sakshi News home page

చిన్నప్పటి నుంచి..

Published Tue, Apr 23 2024 8:35 AM

- - Sakshi

గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు చదవటం చిన్నప్పటి నుంచే అలవాటు. ప్రస్తుతం గ్రూప్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నా. ఇక్కడ కావాల్సినన్ని పుస్తకాలు ఉన్నాయి. అన్నిరకాల పుస్తకాలే కాక చదువుకోవడానికి చక్కని వాతావరణం ఉంది.

– జె.రమ్య, సత్తుపల్లి

30 ఏళ్లుగా ప్రతిరోజు..

నేను ముప్‌పై ఏళ్లుగా గ్రంథాలయానికి వస్తున్నా. దినపత్రికలు చదవడం నా దినచర్యలో ఒక భాగం. ఇంకా శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద సాహిత్యం చదువుతాను. తల్లిదండ్రులు పిల్లలను పుస్తక పఠనం వైపు మళ్లించాలి.

– కోడె వీరభద్రం, నాచారం, దమ్మపేట మండలం

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement