దుర్గాదేవిగా భ్రమరాంబ దర్శనం | - | Sakshi
Sakshi News home page

దుర్గాదేవిగా భ్రమరాంబ దర్శనం

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

పెదకాకాని: శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారు ఆదివారం దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెదకాకాని శివాలయంలో శ్రీదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పలువురు భక్తులు ఆలయ యాగశాలలో చండీ, రుద్ర హోమ పూజల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement