మహిళకే జెడ్పీ పీఠం | - | Sakshi
Sakshi News home page

మహిళకే జెడ్పీ పీఠం

Oct 15 2026 8:48 AM | Updated on Oct 15 2026 8:48 AM

బాపట్ల: బాపట్ల జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠం జనరల్‌ మహిళను వరించనుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ రిజర్వేషన్‌ ఖరారు చేసింది. దీంతో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది.

ఎంపీపీ రిజర్వేషన్లు ఇవీ

మండలాలవారీగా అమర్తలూరు – ఎస్సీ (మహిళ), బాపట్ల – జనరల్‌, భట్టిప్రోలు– బీసీ (మహిళ), చెరుకుపల్లి – బీసీ, చిన్నగంజాం – జనరల్‌ (మహిళ), చీరాల – జనరల్‌ (మహిళ), ఇంకొల్లు – జనరల్‌(మహిళ), కారంచేడు – ఎస్సీ, కర్లపాలెం – జనరల్‌, కొల్లూరు – ఎస్సీ, మార్టూరు – ఎస్సీ (మహిళ), నగరం – బీసీ (మహిళ), నిజాంపట్నం – బీసీ, పర్చూరు – జనరల్‌, పిట్టలవానిపాలెం – జనరల్‌ (మహిళ), రేపల్లె – బీసీ, టి.చుండూరు – జనరల్‌, వేమూరు – జనరల్‌ (మహిళ), వేటపాలెం – ఎస్టీ(మహిళ), యద్దనపూడి – జనరల్‌కు కేటాయించారు.

జిల్లాలో రిజర్వేషన్ల ఖరారుతో

వేడెక్కిన రాజకీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement