Today Telugu Horoscope: ఈ రాశివారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు

Today Rasi Phalalu: Daily Horoscope 27 09 2023 Telugu - Sakshi

గ్రహఫలం..బుధవారం, 27.09.23

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం,
సూర్యోదయం :    5.53
సూర్యాస్తమయం    :  5.52

తిథి: శు.త్రయోదశి రా.8.49 వరకు
తదుపరి చతుర్దశి, నక్షత్రం: ధనిష్ఠ ఉ.6.06 వరకు
తదుపరి శతభిషం (తెల్లవారితే గురువారం), వర్జ్యం: ప.12.46 నుండి 2.15 వరకు,

దుర్ముహూర్తం: ప.11.29 నుండి 12.17 వరకు,
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుండి 9.00 వరకు 

అమృత ఘడియలు: రా.9.43 నుండి 11.14 వరకు.

మేషం: పనులలో విజయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. దైవదర్శనాలు.

వృషభం: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు.

మిథునం: దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. పాతమిత్రులను కలుసుకుంటారు. ధనవ్యయం.

కర్కాటకం: కుటుంబంలో చికాకులు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. మానసిక ఆందోళన. ఉద్యోగాలు, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు.

సింహం: కొత్త్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. సన్నిహితుల నుంచి సహాయం. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కన్య: పాతమిత్రుల కలయిక. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆసక్తికరమైన సమాచారం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్య సమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్యభంగం.

వృశ్చికం: ప్రయాణాలు. రుణయత్నాలు. పనులలో జాప్యం. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

ధనుస్సు: ఉద్యోగులకు నూతనోత్సాహం. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి.  ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆకస్మిక ధన,వస్తులాభాలు.

మకరం: ప్రయాణాలు వాయిదా. శ్రమా«ధిక్యం. పనులు మందగిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. వ్యాపారాలు మందగిస్తాయి.

కుంభం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆర్థిక ప్రగతి. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి. ఉద్యోగులకు పదోన్నతులు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు.

మీనం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఉద్యోగులకు అదనపు పనిభారం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. సోదరుల కలయిక.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top