Today Horoscope In Telugu: ఈ రాశివారు శుభవార్తలు వింటారు.. మిగతా రాశులవారికి ఇలా..

Today Horoscope 03 06 2023 Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శనివారం, జూన్‌ 3.
సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.27. 

తిథి: శు.చతుర్దశి ఉ.10.15 వరకు, తదుపరి పౌర్ణమి,
నక్షత్రం: విశాఖ తె.5.11 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి అనూరాధ,

వర్జ్యం: ఉ.9.29 నుండి 11.04 వరకు,
దుర్ముహూర్తం: ఉ.5.29 నుండి, 7.12 వరకు,
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు,
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు,

అమృతఘడియలు: సా.6.55 నుండి 8.31 వరకు;

మేషం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. విందువినోదాలు. 

వృషభం: శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహాయం. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. 

మిథునం: బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. శ్రమాధిక్యం. ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం: ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. పనులు వాయిదా వేస్తారు. 

సింహం: శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. బంధువుల తోడ్పాటుతో ముందుకు సాగుతారు. 

కన్య: బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. విద్యార్థులకు కొంత నిరాశ. వ్యాపార,ఉద్యోగాలు మందగిస్తాయి. 

తుల: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. చర్చలు సఫలం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. దైవచింతన. 

వృశ్చికం: కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా ఉంటాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.ఆరోగ్యభంగం. 

ధనుస్సు: చర్చలు సఫలం. విందువినోదాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. 

మకరం: నూతన ఉద్యోగయోగం. భూ, గృహయోగాలు. ఆసక్తికరమైన సమాచారం. ఇంటిలో శుభకార్యాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. సన్మానాలు జరుగుతాయి. 

కుంభం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనాలు. 

మీనం: రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులు, మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top