సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లానరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆరంగి మురళీధర్‌ని పార్టీ రాష్ట్ర కాళింగ విభాగం అధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.