రేపటి భావి భారత ఆశా దీపాలు వీళ్లే: వైఎస్‌ జగన్‌ | YS Jagan Whishes To Kids For Childrens Day | Sakshi
Sakshi News home page

బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

Published Thu, Nov 14 2024 10:38 AM | Last Updated on Thu, Nov 14 2024 3:23 PM

YS Jagan Whishes To Kids For Childrens Day

సాక్షి, తాడేపల్లి: బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ఇప్పటి పిల్లలే రేపటి భావి భారత ఆశా దీపాలు అంటూ తన ఎక్స్‌ ఖాతాలో సందేశం ఉంచారాయన. 

బాలల దినోత్సవం సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా.. బాల్యం.. మ‌ళ్లీ ఎప్ప‌టికీ తిరిగిరాని, మ‌రిచిపోలేని మధుర జ్ఞాప‌కం. బాల్యంలో ఉన్న మ‌న పిల్ల‌ల‌ను ఆనందంగా, ఆరోగ్యంగా ఎద‌గ‌నిద్దాం. వాళ్లే రేప‌టి భావి భార‌త ఆశా దీపాలు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. 

బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన YSRCP అధినేత YS జగన్

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement