ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ | YS Jagan Tweet On The Occasion Of World Environment Day | Sakshi
Sakshi News home page

ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. వైఎస్‌ జగన్‌ ట్వీట్‌

Jun 5 2026 10:22 AM | Updated on Jun 5 2026 10:34 AM

YS Jagan Tweet On The Occasion Of World Environment Day

సాక్షి, తాడేపల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని రక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘పర్యావరణాన్ని పరిరక్షించడానికి నిబద్దతతో పని చేద్దాం. సుస్థిరత అనేది కేవలం లక్ష్యం మాత్రమే కాదు.. మనందరి జీవితాల్లో అంతర్భాగం కావాల్సిన ఒక బాధ్యత’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement