మహాకవి యోగి వేమనకు వైఎస్‌ జగన్‌ నివాళులు | YS Jagan Pays Tribute to Poet Yogi Vemana on Jayanti | Sakshi
Sakshi News home page

మహాకవి యోగి వేమనకు వైఎస్‌ జగన్‌ నివాళులు

Jan 19 2026 1:40 PM | Updated on Jan 19 2026 3:42 PM

YS Jagan Pays Tribute to Poet Yogi Vemana on Jayanti

సాక్షి,తాడేపల్లి: మహాకవి యోగి వేమన జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

ఆ ట్వీట్‌లో యోగి వేమన పద్యాలు కేవలం పద్యాలు మాత్రమే కాదు… అవి జీవిత సత్యాలు. మనిషి ఆత్మపరిశీలనకు, జీవన ప్రయాణానికి ఆ పద్యాలు వెలుగు రేఖలు . “మేడిపండు చూడ మేలిమైయుండు”, “ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు”, “ఆత్మశుద్ధి లేని ఆచారమేల” అంటూ మనిషి మారితేనే సమాజం మారుతుందని శతాబ్దాల క్రితమే చెప్పిన వేమన జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ హృదయపూర్వక నివాళులు’అని పేర్కొన్నారు. 

మహాకవి యోగి వేమనకు వైఎస్‌ జగన్‌ నివాళులు
 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement