అణగారిన వర్గాల ఆశలకు ప్రతీక దామోదరం సంజీవయ్య : వైఎస్‌ జగన్‌ | YS Jagan paid tribute to former CM Damodaram Sanjeevaiah | Sakshi
Sakshi News home page

అణగారిన వర్గాల ఆశలకు ప్రతీక దామోదరం సంజీవయ్య : వైఎస్‌ జగన్‌

Feb 14 2026 11:18 AM | Updated on Feb 14 2026 11:32 AM

YS Jagan paid tribute to former CM Damodaram Sanjeevaiah

సాక్షి,తాడేపల్లి: అణగారిన వర్గాల ఆశలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు, దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నివాళులర్పించారు.

ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో ..‘పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు’ అని పేర్కొన్నారు. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement