AP CM YS Jagan Wishes Fishermen on World Fisheries Day - Sakshi
Sakshi News home page

World Fisheries Day: మత్స్యకారులకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

Nov 21 2022 10:50 AM | Updated on Nov 21 2022 12:37 PM

World Fisheries Day: AP CM YS Jagan Wishes Fishermen - Sakshi

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, అమరావతి: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సంక్షేమ పథకాలతో మత్స్యకార కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాం. వారి సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. నరసాపురంలో నేడు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.
చదవండి: ఏసీ.. మేడిన్‌ ఆంధ్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement