అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు | YS Jagan Greetings On Occasion Of International Mother Language Day, Check Out His Post Inside | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు

Feb 21 2026 9:26 AM | Updated on Feb 21 2026 11:16 AM

Ys Jagan Greetings On Occasion Of International Mother Language Day

సాక్షి, తాడేపల్లి: అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ అంత‌ర్జాతీయ మాతృభాషా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. మన మాతృభాష తెలుగును కాపాడుకుందాం.. మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దాం’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement