స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు బైక్‌ ర్యాలీ | Workers Bike Rally Against Privatization Of Visakha Steel Plant | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు బైక్‌ ర్యాలీ

Nov 9 2022 9:25 AM | Updated on Nov 9 2022 10:17 AM

Workers Bike Rally Against Privatization Of Visakha Steel Plant - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెనక్కి తీసుకోవాలంటూ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు బుధవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్‌ మెయిన్‌గేట్‌ నుంచి రైల్వే డీఆర్‌ఎమ్‌ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. అలాగే, కార్మికులు డీఆర్‌ఎమ్‌ కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర తీశారు. 

Advertisement
 
Advertisement
Advertisement