శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ

Vijayadashami 2021: Kanaka Durgamma Temple Dasara Going To End Friday - Sakshi

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా మహోత్సవాలు జరిగాయి. శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తోంది. పూర్ణాహుతితో దసరా ఉత్సావాలు పరిసమాప్తం కానున్నాయి. సాయంత్రం కృష్ణానది ఒడ్డున ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నదిలో నీటి ఉధృతి కారణంగా ఉత్సవమూర్తులకు నదీ విహారం రద్దు చేశారు.

చదవండి: Vijayawada: తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top