వైఎస్‌ జగన్‌కు వేదపండితుల ఆశీర్వచనాలు | Vedic Scholars Bless YSRCP Chief YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌కు వేదపండితుల ఆశీర్వచనాలు

Apr 21 2026 10:08 PM | Updated on Apr 21 2026 10:15 PM

Vedic Scholars Bless YSRCP Chief YS Jagan

పులివెందుల:  వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వేద పండితుల ఆశీర్వచనాలు అందాయి. పులివెందులలోని వైఎస్‌ జగన్‌ నివాసంలో ఒంటిమిట్ట కోదండ రామాలయం వేద పండితులు.ఆశీర్వాదాలు అందించారు 

ఈ మేరకు సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాన్ని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు అందించారు వేద పండితులు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు(మంగళవారం, ఏప్రిల్‌ 21) వైఎస్‌ జగన్‌ పులివెందులకు వచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement