
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాలు నిన్న వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు 71,488 దర్శించుకున్నారు.19,137 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.17 కోట్లు ఆదాయం వచ్చింది. శ్రీవారి నాలుగు రోజుల్లో 2,72,207 మందికి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. నాలుగు రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం 25.82 కోట్లు. జనవరి 1 వరకు పది రోజులపాటు కొనసాగనున్న వైకుంఠ ద్వార దర్శనాలు