Aug 10 2024 5:56 AM | Updated on Aug 10 2024 8:08 AM
రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులతో పాటు ఓ ఐఎఫ్‌ఎస్ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం డీఎఫ్‌ఓ అనంత్ శంకర్‌ను ప్రభుత్వ ప్రణాళిక విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమించారు.