‘మూడు ప్రాంతాల అభివృద్ధికి 3 రాజధానులే మార్గం’

Three Capitals The Way  For The Development Of Three Regions Sajjala - Sakshi

తిరుమల: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహా రాలు), వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ..  ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా.విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగింది.ప్రత్యేక హోదా ఇతర ప్రయోజనాలు రాష్ట్రానికి రావాలి. మూడు ప్రాంతాల అభివృద్ధికి 3 రాజధానులే మార్గం’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top