ఇది ‘టీల్‌’ గుంపు.. రెక్కలు విప్పి రెపరెపలాడుతూ | Teal Birds Found Wandering As Groups In Eluru | Sakshi
Sakshi News home page

ఇది ‘టీల్‌’ గుంపు.. రెక్కలు విప్పి రెపరెపలాడుతూ

Mar 17 2022 5:20 PM | Updated on Mar 17 2022 5:21 PM

Teal Birds Found Wandering As Groups In Eluru - Sakshi

రెక్కలు విప్పి రెపరెపలాడుతూ ఆకాశమే హద్దుగా ఎగురుతున్నాయి విదేశీ విహంగాలు. సిలువ బాతుగా పిలిచే నలుపు రంగులో ఉండే టీల్‌ పక్షులు ఇలా గుంపులుగా విహరిస్తూ కనువిందు చేశాయి. ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే దారిలో కొల్లేరు వద్ద కనిపించిన దృశ్యమిది.  
–సాక్షి ఫొటోగ్రాఫర్, ఏలూరు(ప.గో.జిల్లా)

Advertisement
 
Advertisement
Advertisement