CA Exams, CA Exam Schedule Released In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

సీఏ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Jun 7 2021 8:49 AM | Updated on Jun 7 2021 1:33 PM

Release Of CA Exams Schedule - Sakshi

సాక్షి, అమరావతి: చార్టెడ్‌ అకౌంటెంట్‌ (సీఏ) పరీక్షలను జూలై 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ‘ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా’ (ఐసీఏఐ) ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయి.

షెడ్యూల్‌ ఇలా..
ఇంటర్మీడియెట్‌ (ఐపీసీ) కోర్సు పరీక్షలు (ఓల్డ్‌ స్కీమ్‌) గ్రూప్‌1– జూలై 6, 8, 10, 12. గ్రూప్‌2– జూలై 14, 16, 18.
ఇంటర్మీడియెట్‌ (ఐపీసీ) కోర్సు పరీక్షలు (న్యూ స్కీమ్‌)  గ్రూప్‌1– జూలై 6, 8, 10, 12. గ్రూప్‌2– జూలై 14, 16, 18, 20.
ఫైనల్‌ కోర్సు పరీక్షలు (ఓల్డ్‌ స్కీమ్‌)
    గ్రూప్‌1– జూలై 5, 7, 9, 11. గ్రూప్‌2– జూలై 13, 15, 17, 19.
ఫైనల్‌ కోర్సు పరీక్షలు (న్యూ స్కీమ్‌)
    గ్రూప్‌1– జూలై 5, 7, 9, 11. గ్రూప్‌2– 13, 15, 17, 19.
ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నికల్‌ పరీక్ష
    మాడ్యూల్స్‌ 1–4– జూలై 5, 7, 9, 11. 
ఇంటర్నేషనల్‌ టాక్సేషన్‌–అసెస్‌మెంట్‌ టెస్ట్‌ జూలై 5, 7

చదవండి: టీడీపీలో కలకలం: కుప్పంలో ‘జూనియర్‌’ జెండా! 
మోడల్‌ స్కూళ్లలో ఇంటర్మీడియెట్‌ ప్రవేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement