కొంప ముంచిన ‘పదకొండు’ | Rejection Of Nominations Due To Lack Of Date In Chittoor District | Sakshi
Sakshi News home page

కొంప ముంచిన ‘పదకొండు’

Feb 14 2021 10:57 AM | Updated on Feb 14 2021 2:24 PM

Rejection Of Nominations Due To Lack Of Date In Chittoor District - Sakshi

తిరుపతి రూరల్‌: మనిషికి మతిమరుపనేది సహజం. జాగ్రత్తగా ఉండాల్సిన చోటా పొర పాట్లు చేస్తుంటారు. అచ్చం అలాంటిదే స్థానిక సమరంలో చోటు చేసుకుంది. తిరుపతి రూర ల్‌ మండలం పెరుమాళ్లపల్లె పంచాయతీలో రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులు నామినేషన్‌ పత్రం డిక్లరేషన్‌లో 11వ తేదీ వేయడం మరిచిపోయారు. దీంతో అందరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 
(చదవండి: అక్కడ అలా లేదు.. మెడలో రెండు పార్టీలు!)
గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement