సీఎం జగన్‌ను కలిసిన రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి

Rajya Sabha MP Subramanian Swamy Meets CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్‌ వైవీ. సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top