
ఎటుచూసినా ప్రకృతి చెక్కిన శిల్పాలే. ఏ రాయి చూసినా ఏదో ఒక రూపం కనిపిస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి..
కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని రాక్‌గార్డెన్‌లో ఎటుచూసినా ప్రకృతి చెక్కిన శిల్పాలే. ఏ రాయి చూసినా ఏదో ఒక రూపం కనిపిస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న రాక్‌గార్డెన్‌ను ప్రతి రోజూ వందల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. ప్రకృతి చెక్కిన అపురూప దృశ్యాలను చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు