అహోబిలంలో ఎమ్మెల్యే అఖిల ప్రియ అరాచకం | MLA Akhila Priya Convoy Runs Over YSRCP Supporters | Sakshi
Sakshi News home page

అహోబిలంలో ఎమ్మెల్యే అఖిల ప్రియ అరాచకం

Nov 26 2026 2:14 PM | Updated on Nov 26 2026 2:20 PM

MLA Akhila Priya Convoy Runs Over YSRCP Supporters

సాక్షి,నంద్యాల : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ వైఎస్సార్‌సీపీ మద్దతు దారులపైకి కారు ఎక్కించారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా, ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అఖిలప్రియ సృష్ణించిన అరాచకంలో ఆమె కాన్వాయ్‌ కింద ఓ మహిళ ఇరుక్కుపోయింది. తీవ్రగాయాలతో ఆర్తనాదులు చేస్తున్న మహిళను స్థానికులు బయటకు తీశారు. అత్యవసర చికిత్స నిమిత్తం స్థానికులు అస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement