ఏపీలో దారి తప్పుతున్న అంగన్‌వాడీల ఆందోళన | Information to intelligence agencies violence in the shadow of Anganwadis | Sakshi
Sakshi News home page

ఏపీలో దారి తప్పుతున్న అంగన్‌వాడీల ఆందోళన

Jan 21 2024 9:41 PM | Updated on Jan 21 2024 9:55 PM

Information to intelligence agencies violence in the shadow of Anganwadis - Sakshi

విజయవాడ: ఏపీలో అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళన దారి తప్పుతోంది. అంగన్‌వాడీల నీడలో ఉద్రిక్తతలు, హింసను ప్రేరేపించేలా ప్లాన్‌ చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.

అసాంఘిక, రాజకీయ శక్తుల చేతుల్లోకి ఛలో విజయవాడ కార్యక్రమం వెళ్లినట్లు నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది.  దాంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను నిఘా వర్గాలు అలెర్ట్‌ చేశాయి. దీనిపై అంగన్‌వాడీలకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement