నెల్లూరు కోర్టులో చోరీ కేసు విచారణను సీబీఐకి అప్పగించిన హైకోర్టు | High Court handed over investigation of theft case in Nellore court to CBI | Sakshi
Sakshi News home page

నెల్లూరు కోర్టులో చోరీ కేసు విచారణను సీబీఐకి అప్పగించిన హైకోర్టు

Nov 24 2022 11:15 AM | Updated on Nov 24 2022 2:58 PM

High Court handed over investigation of theft case in Nellore court to CBI - Sakshi

సాక్షి, అమరావతి: నెల్లూరు నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టులో చోరీ కేసుకు సంబంధించి సుమోటో పిల్‌పై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కేసు విచారణను సీబీఐకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

సీబీఐ విచారణపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఏస్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించిన తమకు అభ్యంతరం లేదని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు.

చదవండి: (ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకృష్ణంరాజుకు సిట్‌ నోటీసులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement