సీఎం జగన్‌ను కలిసిన తూర్పు నావికా దళం అధికారి

Eastern Navy Flag Officer Ajendra Bahadursingh Met CM YS Jagan Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌సింగ్‌ మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌తో పలు విషయాలు ముచ్చటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top