ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు సాగునీరు | East Godavari: Irrigation From Dhavaleswaram to Godavari Delta | Sakshi
Sakshi News home page

ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు సాగునీరు

Jun 15 2021 12:49 PM | Updated on Jun 15 2021 1:33 PM

East Godavari: Irrigation From Dhavaleswaram to Godavari Delta - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టా ప్రధాన కాల్వకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌ మంగళవారం సాగునీరు విడుదల చేశారు. దీంతో పోలవరం స్పిల్‌వే మీదుగా మొదటిసారి గోదావరి జిల్లాలకు సాగునీరు అందనుంది.

చదవండి: జూలై నుంచి కాళేశ్వరం ఎత్తిపోత!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement