TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Crowd of devotees in Tirumala | Sakshi
Sakshi News home page

TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Nov 12 2025 8:34 AM | Updated on Nov 12 2025 11:13 AM

Crowd of devotees in Tirumala

తిరుమల: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ . క్యూకాంప్లెక్స్‌లోని  22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 67,367 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,369 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.30 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12  గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 5 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement