ఆవు దూడ పుట్టినరోజు వేడుకలు

Cow Calf Birthday Celebrations In Chittoor District - Sakshi

పలమనేరు: పెద్దపంజాణి మండలం గోనుమాకులపల్లెలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీపీ విజ యభాస్కర్‌రెడ్డికి చెందిన ఓ దూడకు శుక్రవారం పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. విజయభాస్కర్‌రెడ్డి ఇంట్లో పుంగనూరు జాతి ఆవు ఏడాది క్రితం ఓ దూడను ఈనింది. ఆ దూడపై ఎనలేని మమకారం ఆయన ఎనలేని మమకారం పెంచుకున్నారు. శుక్రవారం దూడ జన్మదినోత్సం సందర్భంగా దానికి తానే స్వయంగా సాన్నం చేయించి, అలంకరించి, కేక్‌ కట్‌ చేశారు. గ్రామస్తులు సైతం ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం.
చదవండి:
ఆ ఫేస్‌బుక్‌ పేజీని నడిపిస్తుంది లోకేశే‌.. డీజీపీకి ఫిర్యాదు 
Organic Coffee: ‘మన్యం’ కాఫీ.. రైతు హ్యాపీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top