మహిళలకు సీఎం వైఎస్‌ జగన్‌ రాఖీ పండుగ శుభాకాంక్షలు | CM YS Jagan Raksha Bandhan Wishes To Woman | Sakshi
Sakshi News home page

మహిళలకు సీఎం వైఎస్‌ జగన్‌ రాఖీ పండుగ శుభాకాంక్షలు

Aug 22 2021 8:58 AM | Updated on Aug 22 2021 9:34 AM

CM YS Jagan Raksha Bandhan Wishes To Woman - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా దేశచరిత్రలోనే మహిళా సాధికారత విషయంలో ఎవ్వరూ వేయనన్ని ముందడుగులు వేసిన ప్రభుత్వంగా... రాష్ట్రంలోని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అమ్మకూ, నా మేనకోడళ్లు అందరికీ రాఖీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.

చదవండి : సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement