గోశాలను సందర్శించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

CM YS Jagan Mohan Reddy Visits Goshala At Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గోశాలను సోమవారం సందర్శించారు. ఈ గోశాలలో ఆరు రకాల దేశీ ఆవులు.. కపిల, గిర్, పుంగనూరు, కాంక్రిజ్, తార్‌ పార్కర్, సాయివాలా ఉన్నాయి. గోశాలను వెదురు, రాయి మాత్రమే వాడి పర్యావరణహితంగా నిర్మించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 

చదవండి: (11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top